Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డుపై వరద నీరు.. ఆటో డ్రైవర్ డ్యాన్స్.. నెట్టింట వైరల్

Webdunia
శనివారం, 23 జులై 2022 (12:29 IST)
Autowala
భారీ వర్షాలు, రోడ్డుపై చెరువును తలపించే నీరు.. అయినా ఆటోవాలా ఆనందం ఆగలేదు. అంతే ఆ నీటిలో డ్యాన్స్ చేశాడు. ఇలా నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రమ్‌ యాక్టీవ్‌గా ఉంటూ.. ఫన్నీ వీడియోలను షేర్ చేసే హాస్య నటుడు సునీల్ గ్రోవర్ ఈ వీడియోను షేర్ చేశాడు.
 
గుజరాత్‌లోని భరూచ్‌కి చెందిన ఆటో డ్రైవర్ భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిపోయిన రహదారి మధ్యలో సంతోషంగా నృత్యం వేశాడు. వర్షాన్ని, వరద నీటిని తెగ ఎంజాయ్ చేశాడు. చిన్నపిల్లాడిలా మారిపోయి.. సరదాగా డ్యాన్స్ చేశాడు. వాస్తవానికి ఆ డ్యాన్స్‌కు ముందు.. అతని ఆటో గుంతలో కూరుకుపోయింది. 
 
దాంతో ఆటోను బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఫలితం లేకపోవడం.. ఆటోను రోడ్డుపైనే వదిలేశాడు. వర్షపు నీటిలో డ్యాన్స్ చేశాడు. 
 
కాగా, ఈ డ్యాన్స్‌కు బ్యాక్ డ్రాప్‌గా తేరీ పాయల్ బాజీ జహాన్ పాట వస్తోంది. కాగా, ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి రెస్పాండ్స్ వస్తోంది. 1 మిలియన్ వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments