Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్సిపాల్ సార్.. బెత్తంతో కొట్టండి.. ఒక పాఠశాల పాత విద్యార్థుల వింత కోరిక! (video)

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (17:47 IST)
old students
పాత విద్యార్థుల కలయిక అనేది.. వారి వారి జ్ఞాపకాలను తిరిగి తెచ్చుకునేట్లు అవుతుంది. పాఠశాల, కళాశాల విద్యార్థుల గెటు టు గెదర్ గురించి చాలానే వినే వుంటాం. చూసీవుంటాం. అలాంటి పాత స్నేహితులు చాలా సంవత్సరాల తర్వాత కలవడం అనేది మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. ఇలా పాత విద్యార్థులు తమిళనాడులో కలుసుకున్నారు. 
 
తమిళనాడు లోని ఒక పాఠశాల పాత విద్యార్థుల వింత కోరిక తీరింది. అదేంటంటే.. పాత విద్యార్థులంతా ఒకచోట కలిశారు. ఆ పాత విద్యార్థులలో కలెక్టర్లు, పోలీసు అధికారులు, వైద్యులు, న్యాయవాదులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు ఇలా ఉన్నత పదవులను అలంకరించిన చాలామంది వున్నారు. వారందరికీ ఒకే కోరిక. 
 
వారి గొప్ప పాఠశాల జీవితాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రిన్సిపాల్ వారిని బెత్తంతో కొట్టాలి అనేదే. ఆ కోరికను కూడా ప్రిన్సిపాల్ నెరవేర్చారు. ఉన్నత పదవుల్లో వున్నారనే విషయాన్ని పక్కనబెట్టిన ప్రిన్సిపాల్.. వారిని బెత్తడం కొట్టారు. ఇలా ఆ పాత విద్యార్థుల వింత కోరిక నెరవేరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments