Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... అహోబిలం రహదారిపై రోడ్డుకి అడ్డంగా చిరుతపులి...

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (11:39 IST)
ఈమధ్య కాలంలో అడవుల్లో వుండాల్సిన జంతువులు జన సంద్రంలోకి వచ్చేస్తున్నాయి. నానాటికీ అంతరించిపోతున్న అడువులు కారణంగా దిక్కుతోచని స్థితిలో వన్యమృగాలు ఇలా ఊళ్ల బాట పడుతున్నాయని పర్యావరణవేత్తలు చెపుతూనే వున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ-అహోబిలం రహదారిలో సోమవారం రాత్రి చిరుతపులి బెంబేలెత్తించింది. రహదారి పక్కనే వున్న దుర్గమ్మ గుడికి సమీపంలో తెలుగుగంగ కాల్వ వంతెన దాటగానే వున్న రహదారిపై చిరుత హాయిగా కూర్చుని వుంది.
 
ఆ సమయంలో కారులో వెళ్తున్న కొందరికి రోడ్డుకి అడ్డంగా కూర్చుని వున్న చిరుత కనబడటంతో దూరంగా కారు ఆపి అలానే వుండిపోయారు. కొంతసేపటికి ఆ చిరుత తిరిగి అడవిలోకి వెళ్లిపోగానే ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కూడా ఇదే చిరుత పలుమార్లు ఇలా సంచరించిందని కొంతమంది అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ ధూమ్ ధామ్ ఎలా వుందంటే.. రివ్యూ

నారా లోకేష్ గారూ, పవన్ గారూ, అనిత గారూ నన్ను క్షమించండి: దణ్ణం పెట్టి అభ్యర్థిస్తున్న శ్రీ రెడ్డి

గేమ్ ఛేంజర్ టీజర్ ముందుగా కియారా అద్వానీ లుక్ విడుదల

అరకులో ప్రారంభమైన సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్

ఉద్యోగం కోసం ప‌డే పాట్ల నేప‌థ్యంలో ఈసారైనా? మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

తర్వాతి కథనం
Show comments