Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు విష్ణు ఆవిష్క‌రించిన‌ రావ‌ణ‌లంక ట్రైల‌ర్

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (16:32 IST)
Krish Bandipalli- Vishnu manchu
రియ‌ల్ ఎస్టేట్‌ రంగంలో ఎంతోమందికి ఉపాధి క‌ల్పించి వ్యాపార‌వేత్త‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించి, ఇప్పుడు సినీ రంగంలోకి రావ‌ణ‌లంక చిత్రంతో హీరోగా నిర్మాత‌గా అడుగు పెడుతున్నారు క్రిష్ బండిప‌ల్లి. కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి బిఎన్ఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 
 
క్రిష్ స‌ర‌స‌న అస్మిత కౌర్ భ‌క్షి హీరోయిన్ గా న‌టించారు. ఈ సినిమాకు సంబంధించిన ప‌బ్లిసిటీ కంటెంట్ ఇప్ప‌టికే విడుద‌లై అనూహ్య స్పంద‌న అందుకోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్ర‌ముఖ స్టార్ హీరో, మా అధ్య‌క్ష‌లు మంచు విష్ణు చేతులు మీదుగా రావ‌ణలంక ట్రైల‌ర్ ని విడుద‌లైంది. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా అటు మాస్ ఆడియెన్స్ ని ఇటు క్లాస్ ఆడియెన్స్ ని ఆక‌ట్టుకునే విధంగా ఈ సినిమా ఉండ‌బోతుంద‌నే రీతిన ఈ ట్రైలర్ ని రెడీ చేశారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. 
 
ప్ర‌పంచ‌వ్యాప్తంగా అక్టోబ‌ర్ 29న భారీ రేంజ్ లో ఈ చిత్రాన్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్న‌ట్లుగా రావ‌ణ‌లంక నిర్మాత‌, హీరో క్రిష్ తెలిపారు. ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టులు ముర‌ళి శ‌ర్మ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌లైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments