శారీర‌క సంబంధం అంటే సంభోగ‌మే అన్న‌ తాప్సీ

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (19:53 IST)
Haseen Dilruba
తాప్సీ ప‌న్ను తాజాగా ఓ థ్రిల్ల‌ర్ సినిమా చేసింది. బోల్డ్ కంటెంట్‌తో కూడిన క‌థ ఇది. అందులో త‌న పాత్ర గురించి రివీల్ చేసింది. ఆ పాత్ర‌కు న‌న్ను మొద‌ట అనుకోలేదు. చాలామంది ద‌గ్గ‌ర‌కు వెళ్ళి నా వ‌ద్ద‌కు వ‌చ్చింది. సో. నేను ఫ‌స్ట్ ఛాయిస్ కాదు అంది. తాజాగా ఆమె న‌టించిన సినిమా `హసీన్ దిల్‌రూబా`. ఈ చిత్ర క‌థ విన్న మొద‌టి రోజు నుంచి నేను చాలా ధైర్యంగా వున్నా. ఇలాంటి పాత్ర నేను చేయాల‌ని. కానీ ఆ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మొద‌టి ఆప్ష‌న్ మాత్రం నేను కాదు అన్నారు. 
 
నీ కోసం ఉద్దేశించినది అయితే అది నీ దగ్గరకు వస్తుందనేది పాత మాట‌. అది ఈ సినిమాలో నిజం అయింది. మిఠాయి తినాల‌ని రాసిపెట్టివుంటే అది ఎలాగోలా మ‌న‌ల్ని తినేలా చేస్తుంది. ఇందులో పాత్ర కూడా చ‌క్క‌టి పాత్ర‌. అంత అద్భుత‌మైన పాత్ర న‌న్ను వ‌రించ‌డం మిఠాయి తిన్నంత హాయిగా వుంది అని పేర్కొంది. ట్రైల‌ర్ ఈరోజే విడుద‌లైంది.

అందులో భ‌ర్త‌ను చంపిన భార్య‌గా చూపించారు. ఇంట‌రాగేష‌న్‌లో ఇద్ద‌రిమ‌ధ్య మాన‌సిక సంబంధ‌మా, శారీర‌క సంబంధ‌మా! అని ఎస్‌.ఐ. అడిగితే, శారీర‌క స‌బంధం అంటే సంభోగ్ హోతాహై అంటూ కిస్ సీన్స్ చూపించాడు ద‌ర్శ‌కుడు. ఆ త‌ర్వాత ఇంటికి కోడ‌లుగా వెళితే, అత్త‌గారు ప‌కోడి వండ‌మంటే నాకు రాద‌ని చెబుతుంది. బ‌యోడేటాలో నువ్వు స‌ర్వ గుణ సంప‌న్నురాలివి అని రాశారు అని అత్త‌గారు ప్ర‌శ్నిస్తే, మీ అబ్బాయి 5.11 అంగుళాలు వుంటార‌ని రాశారు. కానీ 5.8 అంగుళాలే వున్నాడంటూ ఎదురు ప్ర‌శ్నిస్తుంది. ఇలా నేటి జ‌న‌రేష‌న్‌కు త‌గిన‌ట్లుగా క‌థ క‌నిపిస్తుంది.
 
దీనికి వినైల్మాథ్యూ దర్శకత్వం వ‌హించారు. క‌లర్ ఎల్లో ప్రొడక్షన్స్, టి-సిరీస్ బ్యానర్‌లో ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో తాప్సీ పన్నూ, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే నటించారు. త్వ‌ర‌లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల‌కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Liquor Scam: రూ.3,200 కోట్ల ఏపీ మద్యం కుంభకోణం- 48 మందిపై కేసులు

Nara Lokesh: విద్యార్థులకు కరాటే నేర్పిస్తాం.. నారా లోకేష్

విడాకులు తీసుకున్న 38 ఏళ్ల మహిళతో 23 ఏళ్ల యువకుడు ఎఫైర్, కొత్త లవర్ రావడంతో...

భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

Student: హాస్టల్‌లో విద్యార్థుల మధ్య ఘర్షణ.. తోటి విద్యార్థిని కత్తితో పొడిచిన మరో స్టూడెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments