Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ వాయిస్‌తో హలో టీజర్... యాక్షన్ ప్రధానంగా... (టీజర్)

'ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా, తన సోల్‌ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్‌ చేసుకుంటారు' అంటూ సాగే కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఆయన తనయ

Webdunia
శుక్రవారం, 17 నవంబరు 2017 (15:10 IST)
'ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా, తన సోల్‌ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్‌ చేసుకుంటారు' అంటూ సాగే కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో ఆయన తనయుడు అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం "హలో" టీజర్‌ విడుదలైంది. ఒక మేడపై నుంచి మ‌రో మేడపైకి దూకుతూ, విల‌న్ల‌తో పోరాడుతూ అఖిల్ తన మాస్ యాంగిల్‌ని చూపించాడు. ఈ టీజ‌ర్‌ను పూర్తిగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద కట్ చేశారు. 
 
ఈ టీజర్ ఆఖర్లో మాత్రం 'హ‌ల్లో' అంటూ అఖిల్ వాయిస్ వినపడుతుంది. ముఖ్యంగా ఇందులో అఖిల్ సాహ‌సాల‌ను హైలైట్ చేసి చూపించారు. 'మనం' ఫేం విక్రమ్‌ కె.కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమవుతోంది. రొమాంటిక్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌‌గా ఇది రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అనూప్‌ రుబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చేనెల‌ 22న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments