Webdunia - Bharat's app for daily news and videos

Install App

హసీనా ట్రైలర్ : కుర్రోళ్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే...

బాలీవుడ్ తాజా చిత్రం "హసీనా". ఈ చిత్రం ట్రైలర్ గత నెల 23వ తేదీన రిలీజ్ అయింది. ఇందులో ఇన్నాయత్, అర్పిత్, అంకూర్, మోహిత్, ఖయాతి, లీనా, ఆల్యాలు నటించారు. ఈ చిత్రం ట్రైలర్ ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చే

Webdunia
మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (15:07 IST)
బాలీవుడ్ తాజా చిత్రం "హసీనా". ఈ చిత్రం ట్రైలర్ గత నెల 23వ తేదీన రిలీజ్ అయింది. ఇందులో ఇన్నాయత్, అర్పిత్, అంకూర్, మోహిత్, ఖయాతి, లీనా, ఆల్యాలు నటించారు. ఈ చిత్రం ట్రైలర్ ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ముఖ్యంగా ఈ వీడియో చూస్తే మాత్రం కుర్రకారులో కామకోర్కెల్లో నిమగ్నమైపోవడం ఖాయం. కాగా, ఈ చిత్రానికి వికీ రనావత్ దర్శకత్వం వహించగా, జితేంద్ర బి. వగాడియా, విక్కీ రనావత్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఆ వీడియోను మీరూ ఓసారి తిలకించండి. ఈ వీడియోను ఇప్పటికే 11 లక్షల మంది చూడటం గమనార్హం. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments