Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ అందంగా ఉండాలన్న రూల్‌ ఏమైనా ఉందా అంటున్న 'డేగల బాబ్జీ'

Webdunia
సోమవారం, 8 నవంబరు 2021 (14:18 IST)
కమెడియన్ నుంచి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన సినీ సెలెబ్రిటీ బండ్ల గణేష్. ఈయన త్వరలోనే డేగల బాబ్జీగా ప్రేక్షకుల ముందుకురానున్నారు. తమిళంలో వచ్చిన 'ఒత్త చెరుప్పు సైజ్ 7' అనే చిత్రానికి రీమేక్‌గా మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ సినిమాను యష్ రిషి ఫిల్మ్స్ బ్యానరుపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంకి సంబంధించిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవ‌డ‌మేకాక సినిమాపై అంచ‌నాలు పెంచాయి. తాజాగా చిత్ర ట్రైల‌ర్ మేకర్స్ విడుదల చేశారు. పూరీ జ‌గ‌న్నాథ్ విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌లో డేగ‌ల బాబ్జీ అనే వ్యక్తిగా బండ్ల గణేశ్‌ నటన ఆద్యంతం కట్టుకునేలా ఉంది. 
 
అన్ని రకాల ఎమోషన్స్‌ని పండిస్తూ ఆయన పలికించిన హావభావాలు మెప్పించేలా ఉన్నాయి. 'పుట్టగానే వాడు అస్సలు ఏడవలేదు. కానీ వాడు పుట్టినప్పటి నుంచి మేము ఏడుస్తూనే ఉన్నాం', 'అస్సలు అమ్మ అందంగా ఉండాలన్న రూల్‌ ఏమైనా ఉందా' అనే డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. ట్రైలర్‌లో కథ తాలూకు మెయిన్ అంశాలను ఎలివేట్ చేస్తూ ట్రైలర్‌ను కట్ చేశారు. అలాగే ట్రైలర్ మొత్తం బండ్ల గణేష్ చుట్టూనే తిరిగింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments