Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోయపాటి వైలేన్స్ మార్క్ రామ్ స్కంద - షార్ట్ రివ్యూ

Webdunia
గురువారం, 28 సెప్టెంబరు 2023 (12:09 IST)
బోయపాటి దర్శకత్వంలో నేడు విడుదలైన స్కంద చూస్తే ఆయన గత సినిమాలకు మించి హింస ఉందని చెప్పొచ్చు. రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్‌కు మించి ఫైట్స్ ఉన్నాయి.
 
కథ: 
ఆంధ్ర c.m. కూతురును పెళ్లి పీటల నుంచి తెలంగాణ c.m. కొడుకు లేపుకుపోతాడు. రాయలసీమకు చెందిన ఆంధ్ర c.m. తెలంగాణ c.m.కు వార్నింగ్ ఇస్తాడు. దాంతో తెలంగాణ c.m.ను చంపటానికి ఆంధ్ర c.m. ప్లాన్ చేస్తాడు. 
 
కానీ హీరో రామ్ సడెన్‌గా వచ్చి రెండు సార్లు కాపాడతాడు. ఆ తర్వాత తెలంగాణ c.m. కూతురు షీలాను కాలేజిలో తేజ్ చేస్తాడు రామ్. అసలు రామ్ ఎందుకు ఇలా చేయడం ఎందుకు? అనేది తెరపై చూడాలి.
 
సమీక్ష
రామ్ ఎనర్జీ లెవెల్స్ హైలెట్స్‌గా ఉన్నాయి. 
ఈ పాత్రలో క్లైమాక్స్ ట్విస్ట్ ఉంది. షీలా పాత్ర పాటలకే పరిమితం. దగ్గుపాటి రాజ చాలాకాలం తర్వాత తెరపై కనిపించాడు. గౌతమి పాత్ర, మిగిలినవి కథ మేరకు ఉన్నాయి.
 ఈ కథ చూస్తే సత్యం రామ లింగరాజు అరెస్ట్ బెస్ మీద నడుస్తుంది. 
 
అప్పట్లో ఆయనపై లేనిపోని నిందలు వేసి c.m. స్వలాభం కోసం అతన్ని అరెస్ట్ చేశారు. దాన్ని అతనికి కొడుకు ఉంటే ఎలా c.m.పై రివెంజ్ తీసుకున్నాడని బోయపాటి చూపించాడు. రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయని తేల్చి చెప్పాడు. మారాల్సింది c.m.le లేదంటే. దేవుడు లాంటి వాడు వచ్చి నరికేస్తాడు అనేది చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments