Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబాలి రివ్యూ వచ్చేసింది... రేటింగ్ ఎంతో తెలుసా...? దుమ్మురేపే సాంధు రివ్యూ మీకోసం...

కబాలి చిత్రం సింప్లీ మైండ్ బ్లోయింగ్ ఫిలిమ్ అంట. ఈ ఏడాది మొత్తం విడుదలైన చిత్రాల్లో కబాలి చేయబోయే వసూళ్లే అగ్రస్థానంలో ఉంటాయంట. రజినీకాంత్ నటన అదిరిపోయిదంనీ, అసలు వీక్ గా ఉన్నదనే సన్నివేశమే లేదని ఏకరవు పెట్టారు. అంతేకాదు... రజినీకాంత్ సరసన నటించిన రా

Webdunia
గురువారం, 21 జులై 2016 (17:11 IST)
దక్షిణాది నుంచి ఏదేని పెద్ద హీరో సినిమా విడుదలవుతుందంటే వెంటనే రివ్యూలు రాసేందుకు మౌస్ పట్టుకుని కూర్చునేవాళ్లలో గల్ఫ్ బేస్డ్ రివ్యూయర్స్ కియారా సాంధు, ఉమైర్ సాంధులు. వీళ్లు సినిమా రిలీజ్ కాక మునుపే ఆ సినిమాపై సమీక్షలు రాసి ప్రేక్షకుల్లో హీటెక్కించేస్తారు. వాళ్ల రివ్యూలు కోసమైతే అభిమానులు ఎదురుచూపులు చూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే తాజాగా రజినీకాంత్ చిత్రం కబాలి ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుంది. ఐతే అంతకంటే మునుపే తామీ చిత్రం చూశేశామనీ, చిత్రం ఇరగదీసిందంటూ సాంధూ తన రివ్యూలో రాశారు. ఇంతకీ ఆయన ఏమి రాశారో చూద్దాం.
 
కబాలి చిత్రం సింప్లీ మైండ్ బ్లోయింగ్ ఫిలిమ్ అంట. ఈ ఏడాది మొత్తం విడుదలైన చిత్రాల్లో కబాలి చేయబోయే వసూళ్లే అగ్రస్థానంలో ఉంటాయంట. రజినీకాంత్ నటన అదిరిపోయిదంనీ, అసలు వీక్ గా ఉన్నదనే సన్నివేశమే లేదని ఏకరవు పెట్టారు. అంతేకాదు... రజినీకాంత్ సరసన నటించిన రాధికా ఆప్టే చక్కగా యాప్ట్ అయిపోయిందని నొక్కి వక్కాణించాడు. టైటిల్ కార్డు నుంచి శుభం కార్డు వరకూ రజినీకాంత్ ఇరగదీశాడని రాసారు. రజినీకాంత్ ఎంట్రీ అట్టహాసంగా ఉందంటూ చెప్పుకున్నాడు. పాటలు, ఫైట్లు... అబ్బో ఏం చెప్పేదండీ అంటూ చెప్పిన సాంధు ఈ చిత్రానికి ఇచ్చిన రేటింగ్ 4/5. అతడి డైరెక్ట్ కామెంట్ ఇక్కడ చూడండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments