Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుబేర ఫస్ట్ హాఫ్ అదుర్స్.. రివ్యూ

డీవీ
శుక్రవారం, 20 జూన్ 2025 (12:59 IST)
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన కుబేర చిత్రం డైరెక్టర్ కనిపిస్తాడు. ఎక్కడా ఆర్టిస్ట్స్ డామినేట్ ఉండదు. 
 
కథ.
నీతికి మారు పేరైన దీపక్ సీబీఐ ఆఫీసర్ బడా వారి బండారం బయట పెట్టేందుకు జైలు పాలు అవుతాడు. ఇక ఆయిల్, గాస్ పడిందని తెలిసిన ONGC కార్మికులను చంపేసి దాన్ని సొంతం చేసుకొంటాడు బిజినెస్ మాస్ నీరజ్. అందుకు లక్ష కోట్లు అడుగుతాడు.. సంబంధించిన మంత్రి. అందుకు బినామిగా పని చేసే తెలివి తేటలున్న దీపక్‌ను జైలు నుంచి విడిపిస్తాడు.
 
దీపక్ ప్లాన్ ప్రకారం నలుగురు బిచ్చగాళ్లను ఏరి తెస్తారు. అందులో ధనుష్ ఒకడు. అలా నలుగురు బినామీ అకౌంట్లో డబ్బు వేసి తీసుకుంటారు. ఆ తర్వాత ప్రూఫ్ లేకుండా చంపేస్తుంటారు. ఆ క్రమంలో ధనుష్ అకౌంట్ ఫెయిల్ అవుతుంది. ఏదో తేడా జరిగిందని ధనుష్ పారిపోతాడు. అతన్ని పట్టుకునేందుకు అందరూ వెతుకుతారు.. అలా మొదటి భాగం ఇంటర్వెల్.
 
నటీనటుల పెర్ఫామెన్స్ చాలా బాగుంది. సన్నివేశాలు, డైలాగ్స్ బాగున్నాయి. ఇందులో రష్మిక పాత్ర ఏమిటి అనేది సెకండ్ పార్ట్. తిరుపతి, ముంబైలో షూటింగ్ చేశారు. రన్నింగ్‌‌లో జరుగుతున్న కథ. ప్రభుత్వం, బిజినెస్ వారికి అమ్ముడు పోతే ఎలా ఉంటుంది అనేది సినిమా..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: పార్టీకి, పదవికి రాజీనామా చేసిన కవిత.. భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుంది (video)

Red Alert: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్

Seaplane: మార్చి నాటికి తిరుపతి కల్యాణి డ్యామ్‌లో సీప్లేన్ సేవలు

North Andhra: అల్పపీడనం- ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరప్రాంతంలో భారీ వర్షాలు

సంగారెడ్డిలో చిరుతపులి కలకలం.. దూడను చంపింది.. నివాసితుల్లో భయం భయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments