Webdunia - Bharat's app for daily news and videos

Install App

UAE నుండి బ్రో మూవీ ఫస్ట్ రివ్యూ... ప‌వ‌న్‌ చెత్త పెర్‌ఫార్మెన్స్.. రేటింగ్?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (12:07 IST)
BRO
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ కలిసి రాబోయే మోస్ట్ ఎవైటెడ్ డ్రామా బ్రో. ఈ చిత్రం జూలై 28న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ ముఖ్య పాత్రలు పోషించారు.
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. సినీ విమర్శకుడు, ప్రముఖులను విమర్శించడంలో పాపులర్ అయిన UAEకి చెందిన జర్నలిస్ట్ ఉమైర్ సంధు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో మొదటి సమీక్షను ట్విట్టర్‌లో పంచుకున్నారు. 2/5 రేటింగ్ ఇచ్చారు. 
 
ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెత్త పెర్‌ఫార్మెన్స్ చేశాడు. బాక్సాఫీసు బోల్తా పడుతుంది. ఉమైర్ సంధు బ్రోపై నెగిటివ్ రివ్యూ పోస్ట్ చేయడంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్‌లో అతనిని దుర్భాషలాడారు. 
 
ఒక అభిమాని ఇలా అన్నాడు: మాకు కథ, దర్శకత్వం అవసరం లేదు. పవన్ కళ్యాణ్‌ని పెద్ద తెరపై చూడటమే పండుగ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా పవన్ అభిమానులు ఉమైర్ సంధుపై ఫైర్ అవుతూ ట్వీట్లు చేస్తున్నారు. పవర్ బ్రో చిత్రానికి సముద్రకని దర్శకత్వం వహించారు.
 
ఇది వినోదయ సీతమ్‌కి రీమేక్. పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments