Webdunia - Bharat's app for daily news and videos

Install App

సల్మాన్, నిత్యామీనన్ ‘100 డేస్ ఆఫ్ లవ్'

‘ఓకే బంగారం’ సినిమా చూసిన వాళ్లంద‌రూ, దుల్కర్ సల్మాన్- నిత్యామీనన్ జోడీకి నూటికి నూరు మార్కులు వేసేశారు. దీంతో ఈ జంట మలయాళంలో చేసిన సినిమాలు తెలుగులో అనువాదాలుగా సిద్ధమయ్యాయి. ఈ నేప‌థ్యంలో ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమా కూడా అదే టైటిల్ తో తెలుగులో రావడాని

Webdunia
గురువారం, 7 జులై 2016 (20:13 IST)
‘ఓకే బంగారం’ సినిమా చూసిన వాళ్లంద‌రూ, దుల్కర్ సల్మాన్- నిత్యామీనన్ జోడీకి నూటికి నూరు మార్కులు వేసేశారు. దీంతో ఈ జంట మలయాళంలో చేసిన సినిమాలు తెలుగులో అనువాదాలుగా సిద్ధమయ్యాయి. ఈ నేప‌థ్యంలో ‘100 డేస్ ఆఫ్ లవ్’ సినిమా కూడా అదే టైటిల్ తో తెలుగులో రావడానికి రెడీ అయింది.
 
జీన‌స్ ముహ్మ‌ద్ ద‌ర్శ‌క‌త్వంలో, SSC మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్. వెంక‌ట‌ర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తున్న ఈ చిత్రం మ‌ల‌యాళంలో ఎంతటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను ఈనెల 13న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. ఓకే బంగారంతో యూత్‌ని క‌ట్టిప‌డేసిన ఈ జంట‌, ఈ సినిమాతో అంద‌రికీ మరింత చేరువ కానున్నారు. ప్రేమ‌క‌థా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను జులై నెలాఖ‌రుకి విడుద‌ల చేయాల‌ని మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments