భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసు కొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుంటే నవ్వును ఆపుకోలేము. మరి ఆ జోక్ ఏంటో చూద్దాం.
భార్య వంట చేస్తుండగా అకస్మాత్తుగా కిచెన్‌లోకి దూసుకొచ్చాడు సుబ్బారావు. వాళ్ల ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను తెలుసుకుంటే నవ్వును ఆపుకోలేము. మరి అదేంటో చూద్దాం.
భర్త: ఆమ్లెట్ వేయడం అలా కాదు. ఇంకొంచెం నూనె పోయి.
భార్య: ఆగు ఆగు మరీ అంత నూనెను పోస్తే ఎలా? అయ్యో ఆమ్లెట్ మాడిపోతోంది.
భర్త: తిప్పూ తిప్పూ ఇంకా ఎంతసేపు తిప్పుతావో, ఇంకొంచెం ఉప్పు వెయ్యి మరి.
భర్త: అయ్యో అయ్యో మరీ అంతనా ఉప్పు వేసేది.
భార్య: అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఈరోజే కొత్తగా చేస్తున్నట్లు ఆ అరుపులేంటి?
భర్త: నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నువ్వు అరిస్తే నాకూ ఇలాగే మండుతుంది మరి.