Webdunia - Bharat's app for daily news and videos

Install App

పలావు ఏంటే టూత్ పేస్ట్ వాసన వస్తోంది....

Webdunia
శుక్రవారం, 19 జులై 2019 (22:16 IST)
భర్త- రాజీ... పలావు ఏంటే టూత్ పేస్ట్ వాసన వస్తుంది.
భార్య- ఏమీ లేదండి... పలావులో వేయడానికి లవంగం, పుదీనా, ఉప్పు ఇంట్లో లేవండి... నాదగ్గరేమో డబ్బులు లేవు. అందుకని..... పతాంజలి టూత్ పేస్ట్‌లో అవన్నీ ఉన్నాయి కదా అని టూత్ పేస్ట్ పలావులో కలిపేశానండి.
 
2.
మహేష్- ఒరేయ్ మావ... హైదరాబాద్‌లో చేప, మందు ఫ్రీ అంటగా... బయలుదేరి వస్తున్నావా.
సురేష్- ఒరేయ్ దరిద్రుడా... దాని అర్థం అది కాదురా..... చేప, మందు కాదురా చేప మందు.
 
3.
కాంతారావు- బావ... ఏంటి ఈ టైంలో బయటతిరుగుతున్నావు.
రామారావు- మీ అక్క... పాట పాడుతాను తాళం వెయ్యమంది. అది పాట మొదలుపెట్టగానే నేను తాళం వేసి బయటకు వచ్చాను బావ.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments