Publish Date: Wed, 17 Jul 2019 (22:14 IST)
Updated Date: Wed, 17 Jul 2019 (22:15 IST)
భార్య- ఏమండీ... ఏదైనా హర్రర్ సినిమా చూద్దామండీ.....
భర్త- ఓ అలాగే చూద్దాం... లోపలికి వెళ్లి మన పెళ్లి సి.డీ పట్టుకురా.
2.
బంటి- చింటూ.... పొయ్యి మీద పాప్‌కార్న్ ఎందుకు జంప్ చేస్తుంది.
చింటూ- నువ్వు ఒకసారి పొయ్యి మీద కూర్చుని చూడు తెలుస్తుంది.