బంటి: చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా? చింటి : అవునా? ఎందుకు? బంటి : ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!...