''బాహుబలి సినిమా చూసిన తర్వాత నీకేం అర్థమైందిరా..! సురేష్ అడిగాడు రాజేశ్ అత్త కోడళ్ళ మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావాల్సిందేనని అర్థమైందిరా..! చెప్పాడు సురేష్.