భార్య: ఏమండీ! మీకు రాణి అనే మొదటి భార్య ఉందనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు? భర్త: ఓసి పిచ్చిదానా! నీకు ముందే చెప్పాను కదే.. నిన్ను రాణిలా చూసుకుంటానని..! ...