Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ పరిశ్రమలో ప్రతి బోడిగాడు సలహా ఇస్తున్నాడు - రవితేజ

నేను వెయ్యి రూపాయలు తీసుకుని తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసిన రోజులున్నాయి. ఎంతో కష్టపడ్డా. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నా రేంజ్ మారింది. రవితేజ అంటే ఒక బ్రాండ్‌గా మారిపోయాను. ఇప్పుడు నేను చేసే సినిమాలకు ఎంత

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (16:08 IST)
నేను వెయ్యి రూపాయలు తీసుకుని తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసిన రోజులున్నాయి. ఎంతో కష్టపడ్డా. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. అప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు నా రేంజ్ మారింది. రవితేజ అంటే ఒక బ్రాండ్‌గా మారిపోయాను. ఇప్పుడు నేను చేసే సినిమాలకు ఎంత డబ్బులు తీసుకోవాలో నాకు తెలుసు. తెలుగు సినీపరిశ్రమలో ప్రతి బోడిగాడు సలహా ఇచ్చేవాడే. 
 
ఏంటి రవితేజ అంత తీసుకుంటున్నావు. నీకు సినిమా అవకాశాలు రావు. అంత రెమ్యునరేషన్ అస్సలు తీసుకోకూడదు. ఇది నాకు కొంతమంది ఇచ్చే సలహా. నా చేతిలో సినిమాలు లేకున్నా ఖాళీగా ఉంటాను తప్ప నా రెమ్యునరేషన్‌ను తగ్గించను. ఇప్పటివరకు 8 కోట్ల రూపాయలు తీసుకుంటున్నా. ఆ రేటును  మరో రెండు కోట్లు పెంచా. ఇప్పుడు నిర్మాత నాకు 10 కోట్లు ఇస్తే తప్ప సినిమాలో నటించనని తేల్చి చెబుతున్నాడట మాస్ మహరాజ్ రవితేజ. రాజా ది గ్రేట్ సినిమాతో భారీ విజయాన్ని సాధించిన రవితేజ రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments