ఒరేయ్ శీను భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా? అడిగాడు వంశీ. తెలియదే.. ఏంటది? అడిగాడు శీను చెప్తా విను.. చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు. భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు.. చెప్పాడు వంశీ....