భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిపోతానండీ

భర్త : ఏమేవ్, షాపింగ్ చేసుకొచ్చినట్టున్నావు. ఏమేమి కొన్నావేంటి? భార్య : మన పెద్దాడికి బట్టలు, చిన్నాడికి షూస్, అమ్మాయికి ఒంటిపేట గొలుసు, పనమ్మాయికి చీర. భర్త : నేను గుర్తుకు రాలేదన్నమాట, నిష్టూరంగా అడిగాడు భర్త. భార్య : భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిప

Webdunia
శనివారం, 20 మే 2017 (20:52 IST)
భర్త : ఏమేవ్, షాపింగ్ చేసుకొచ్చినట్టున్నావు. ఏమేమి కొన్నావేంటి?
భార్య : మన పెద్దాడికి బట్టలు, చిన్నాడికి షూస్, అమ్మాయికి ఒంటిపేట గొలుసు, పనమ్మాయికి చీర.
భర్త  : నేను గుర్తుకు రాలేదన్నమాట, నిష్టూరంగా అడిగాడు భర్త.
భార్య : భలేవారే, మిమ్మల్ని ఎలా మర్చిపోతానండీ, ఇదిగోండి 12 వేల బిల్లు అని భర్త చేతిలో పెట్టింది భార్య.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ మలుపు వద్ద అతివేగంతో దూసుకెళ్లిన కారు లోయలో పడి నుజ్జు నుజ్జు, ఇద్దరు మృతి- వీడియో

టి.కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కీలక పదవి

నా జీతం రూ. 2 లక్షలు, నా భార్యకు ముగ్గురితో ఎఫైర్, అందుకే చనిపోతున్నా

కె. కవిత పార్టీ మార్పు.... ఈసీ గుర్తింపు .. కొత్త పార్టీ పేరు ఏంటంటే...

Rare Liver Transplant: 14 గంటల పాటు సర్జరీ-18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments