Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆట తొలి సీజన్ విన్నర్ టీనా మరణం.. షాక్‌లో ఫ్యాన్స్

Webdunia
గురువారం, 12 మే 2022 (13:41 IST)
Tina
బుల్లితెరపై ఓంకార్ యాంకర్‌గా పాపులర్ అయిన డ్యాన్స్ రియాల్టీ షో ఆట. ఈ షోలో పాల్గొని ప్రేక్షకులను తన డ్యాన్సుతో అలరించిన తొలి సీజన్ విన్నర్ చీనా ప్రాణాలు కోల్పోయింది. 
 
ఇందుకు కారణాలు తెలియరాలేదు. దీంతో ఆమెతో కలిసి పనిచేసిన ఆర్టిస్టులు, ఫ్యాన్స్, షాక్ అయ్యారు. అలాగే నెటిజన్లు టీనా మరణ వార్త పట్ల షాకయ్యారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా ఆట సీజన్‌-1విన్నర్‌గా నిలిచిన టీనా ఆ తర్వాత సీజన్‌-4కి జడ్జిగా వ్యవహరించారు. అయితే కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న టీనా ఇలా హఠాన్మరణం చెందడంపై పలు అనుమానాలున్నాయి. 
 
ఇక టీనా మరణ వార్తను ఆట సందీప్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. టీనా సాధు మరణవార్త తెలిసి షాకయ్యానని తెలిపారు. 
 
ఆట సీజన్‌లో పార్టనర్ అయిన ఆమె మరణం చాలా బాధిస్తుందని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని సందీప్ ఆశించారు. ఇంకా టీనా కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల- జూన్ 15 నుండి జూన్ 30 వరకు పరీక్షలు

ఫోనులో ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త.. పోలీసులకు భార్య ఫిర్యాదు.. కేసు నమోదు

ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సులు.. ఆ జిల్లాల్లో 50 బస్సులు

ప్రియురాలిని సూట్‌‍కేసులో దాచిపెట్టీ.... ప్రియుడి సాహసం (Video)

అయోధ్య గెస్ట్ హౌస్‌లో మహిళ స్నానం చేస్తుంటే ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments