Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటింగ్ పేరుతో సంసారం చేసి ఇపుడు రేప్ అంటావా? సిగ్గులేదా? కంగనపై జరీనా ఫైర్

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (21:16 IST)
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ఆదిత్య పంచోలీ భార్య జరీనా వహాబ్ మండిపడ్డారు. ఆదిత్య పంచోలీ తనను లైంగికంగా వేధించారంటూ కంగనా చేసిన ఆరోపణలపై జరీనా ఘాటుగా స్పందించారు. కొన్ని నెలల పాటు డేటింగ్ పేరుతో సంసారం చేసి, ఆ తర్వాత దాన్ని రేప్‌గా ఆరోపణలు చేయడమేంటని ఆమె ప్రశ్నించారు. 
 
13 యేళ్ళ క్రితం ఆదిత్య, తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని కంగన చేసిన కామెంట్స్‌‌పై జరీనా తీవ్రంగా మండిపడ్డారు. ఓ పెళ్లయిన వ్యక్తితో ఏళ్ల పాటు డేటింగ్ చేసి, విడిపోయిన తర్వాత తనపై అత్యాచారం చేశారని ఆరోపించడం చాలా తప్పని అన్నారు. 
 
ఈ వ్యవహారంలో కంగనా పోలీసులను ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో ఆదిత్య పంచోలీ ముందుజాగ్రత్త చర్యగా తొలుత పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు పరిశీలనలో ఉంది. 
 
ఈ పరిస్థితుల్లో ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన జరీనా, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, మరోవైపు హృతిక్ రోషన్ పైనా కంగనా ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ అంతర్ముఖ దినోత్సవం 2025: ఒంటరిగా శక్తిని పెట్టుబడి పెట్టే వ్యక్తి..

ఆరిజిన్ సీఈఓ ఆదినారాయణపై బీఆర్ఎస్ నేతల మూక దాడి (Video)

Bapatla: భర్త తలపై కర్రతో కొట్టి ఉరేసి చంపేసిన భార్య

వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన రైల్వే పోర్టర్... ఎక్కడ?

చనిపోయిన పెంపుడు శునకం... ఆత్మహత్య చేసుకున్న యజమాని.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం