Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో యువర్ స్క్రీన్ పోర్టల్ - తక్కువ ధరకే సినిమా టిక్కెట్లు

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (11:12 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టిక్కెట్లను విక్రయించే విధానాన్ని నూతనంగా తీసుకొచ్చింది. దీనికి న్యాయస్థానం సైతం సమ్మతం తెలిపింది. ఇపుడు ఈ ఆన్ లైన్ టిక్కెట్లను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్తగా యువర్ స్క్రీన్ పేరుతో ఓ పోర్టల్‌ను తీసుకొచ్చింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ ఛైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. 
 
యువర్ స్క్రీన్ పోర్టల్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే అదనపు చార్జీల మోత ఉండబోదన్నారు. యువర స్క్రీన్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టిక్కెటింగ్‌కు అడ్డుకట్ట పడుతుందని ఆయన తెలిపారు. ప్రేక్షకులకు తక్కువ ధరకే టిక్కెట్లు అందుబాటులో తీసుకురావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలోనే యువర్ స్క్రీన్ పోర్టల్ ద్వారా టిక్కెట్ల విక్రయాలు ప్రారంభిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments