Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్ట్‌ను గర్భవతిని చేసిన హీరో... ఎవరు?

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (10:27 IST)
'కొత్తగా మా ప్రయాణం'  చిత్ర హీరో ప్రియాంత్ రావు (30) చిక్కుల్లో పడ్డారు. పెళ్లి పేరుతో జూనియర్ ఆర్టిస్టును గర్భవతి చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో ప్రియాంత్ రావును పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్, వెంకటగిరిలో ఉంటూ వచ్చిన 25 యేళ్ల యువతి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తుంది. ఈమెకు ప్రియాంత్ రావుతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దిర మధ్య ప్రేమకు దారితీసింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియాంత్ రావు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె గర్భందాల్చింది. ఈ విషయాన్ని ప్రియంత్ రావు దృష్టికి తీసుకెళ్లగా గర్భస్రావమయ్యేలా మాత్రలు ఇచ్చి వేసుకోమన్నాడు. 
 
ఆ తర్వాత అసలు విషయం బయటపడింది. ప్రియాంత్ రావుకు ఇప్పటికే వివాహమై భార్య, కుమార్తె ఉన్నట్టు తెలుసుకుని నిలదీసింది. అయితే, తన భార్యకు విడాకులు ఇవ్వబోతునున్నాని, ఆ విడాకుల తంతు ముగిసిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే, రోజులు గడిచిపోతున్నప్పటికీ ప్రియాంత్ రావు పెళ్లి ఊసెత్తలేదు.
 
దీంతో ఆమె నిలదీయంగా, చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియాంత్ రావును అరెస్టు చేశారు. కాగా, ఈయన నటించిన కొత్తగా మా ప్రయాణం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Ram Gopal Varma: వ్యూహం స్ట్రీమింగ్.. ఆర్జీవీకి ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు

Chaganti Koteshwara Rao : ఏపీ విద్యార్థుల కోసం నీతి పుస్తకాలు పంపిణీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం