Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఒక్క సినిమా నన్ను ఇప్పటికీ ఆలోచింపజేస్తోందంటున్న రోజా..! (video)

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (16:38 IST)
సినీ ప్రముఖులు ఒక్కో సంధర్భంలో ఒక్కో విధంగా స్పందిస్తూ ఉంటారు. చాలామంది పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉంటారు. అందులోను రెండు రంగాల్లో ఉన్నవారైతే ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చర్చకు తెరలేపుతుంటారు. అలాంటి వారిలో రోజా ఒకరు.
 
ప్రజాప్రతినిధిగా ప్రజా సేవ చేస్తూ.. మరోవైపు సినీ రంగంలో తాను ఏవిధంగా నడుచుకున్నాను అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా ప్రస్తుతం రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు. అడపాదడపా టీవీ షోలను చేసేస్తున్నారు.
 
అయితే ఈమధ్య రోజా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఎన్నో సినిమాల్లో నటించాను. అయితే ఒక్క సినిమా అన్నమయ్యను మాత్రం ఇప్పటికీ మర్చిపోలేను. ఎప్పుడూ నాకు గుర్తుండి పోతుంది. అందులో నేను చేసిన పాత్రను ఇప్పటికీ తలుచుకుంటూనే ఉంటాను.
 
ఆ సినిమాలో అద్భుత అవకాశాన్ని నాకిచ్చారు. నేను చేసిన క్యారెక్టర్ చిన్నదైనా అందులో నాకు ఎంతో గుర్తింపు వచ్చింది. వేంకటేశ్వరస్వామి మీద పాటలు రాసిన గొప్ప వ్యక్తి అన్నమయ్యపై తెరకెక్కించిన చిత్రంలో నాకు అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెబుతోంది రోజా. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments