Webdunia - Bharat's app for daily news and videos

Install App

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

దేవీ
బుధవారం, 11 జూన్ 2025 (12:27 IST)
AS Ravi Kumar Chowdhury
యజ్ఞం సినిమాతో గోపీచంద్ అనే విలన్ ను హీరోగా మలచిన దర్శకుడు రచయిత ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి గుండెపోటుతో రాత్రి తన ఫ్లాట్ లోనే చనిపోయారు. రాజ్ తరుణ్ తో తిరగ బడరా స్వామి సినిమా తీయగా అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో డిప్రెషన్ కు గురై కొంతకాలంగా భార్య నాగ బిందు కు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఆయన నివాసం.
 
గుంటూరు కు చెందిన రవి కుమార్ చౌదరి "యజ్ఞం" సినిమా సూపర్ హిట్ కాగానే బాలకృష్ణ తో వీరభద్ర తీశారు. అనంతరం సాయి ధరమ్ తో అల్లు అరవింద్ నిర్మాతగా పిల్లా నువ్వు లేని జీవితం సినిమా చేయగా అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది! తిరగ బడరా స్వామి సినిమా ఫ్లాప్ తో మానసిక ఒత్తిడికి గురై ఒంటరిగా జీవిస్తూ గుండెపోటు తో చిన్న వయసులోనే చనిపోయారు రవి కుమార్ చౌదరి. ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ఆయనకు నివాళులర్పిస్తూ ప్రకటన జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments