విజయ్ దేవరకొండ గురించి ఆసక్తి విషయాలు సమంత అప్పడు చెపుతుందా !

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (11:25 IST)
Sam ph
సెప్టెంబర్ 1న ఖుషి సినిమా విడుదల కాబోతుంది. నిన్న రాత్రి నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో సోషల్ మీడియా లైవ్ ద్వారా ఇంటరాక్ట్ అయింది సమంత ఇందులో విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ గురించి గాని, ఇంకా ఎఫక్షన్ గురించి కానీ తను విజయ్ దేవరకొండ అంత ఓపెంగ్ గా మాట్లాడలేదు. సింపుల్ గా తను మాట్లాడింది. అయితే ప్రస్తుతం అమెరికా లో ఉన్న సమంత సెప్టెంబర్ 1,2,3 తేదీలలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ లో పాల్గొననుంది. అప్పుడు మరిన్ని విషయాలు చెపుతానంది.
 
సమంత మాట్లాడుతూ - ఖుషి మూవీని యూఎస్ లో అభిమానుల మధ్య చూడబోతున్నాను. ఇలా నా మూవీని యూఎస్ లో చూడటం ఇదే తొలిసారి. ఇక్కడ ఫ్యాన్స్ ఎంతో లవ్  చూపిస్తున్నారు. ఒక సినిమాను నిజాయితీగా ప్రేక్షకులకు నచ్చాలని చేస్తే తప్పకుండా అది హిట్ అవుతుంది. ఖుషి సినిమాను యూఎస్ లో చూసి మీకు ఎలా ఉందో పంపిస్తాను. ఖుషి టీమ్ అందరితో పనిచేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ మూవీలో ఆరాధ్య నా ఫేవరేట్ సాంగ్. అని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments