Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌చ‌ర‌ణ్ సినిమా ఆగిపోతుందా!

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (18:16 IST)
Ramcharan, Shankar
త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌, రామ్ చ‌ర‌ణ్ సినిమా ఆర్‌.సి.15 సినిమా షూటింగ్ జ‌రుపుకుంది. కొంత‌కాలం చేశాక గేప్ వ‌చ్చింది. తాజాగా ఇప్పుడు శంక‌ర్ `ఇండియ‌న్‌2` సినిమాను చేస్తున్న‌ట్లు సెప్టెంబ‌ర్‌లో షూట్ ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. అయితే రామ్‌చ‌ర‌ణ్ సినిమా కాస్త బ్రేక్ ఇస్తాడా. అనేది డౌట్ అభిమానుల్లో నెల‌కొంది. కానీ ఆర్‌.సి.15 దాదాపు మూడువంతుల పార్ట్ పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది.
 
మ‌రి చ‌ర‌ణ్ సినిమా ఏమ‌వుతుంది? అనే విష‌యం చాలా వైర‌ల్ అయింది. దీనితో శంక‌ర్ లేటెస్ట్‌గా ఓ పోస్ట్ పెట్టాడు. దానితో అంద‌రూ హమ్మ‌య్య అనుకున్నారు. విష‌యం ఏమంటే అంద‌రిలోనూ వున్న అనుమానం తీర్చ‌డానికి తాను పెట్టిన‌ట్లు తెలుస్తోంది. క‌మ‌ల్‌హాస‌న్ సినిమా, చ‌ర‌ణ్ సినిమా రెండు కూడా ఒకేసారి చేయ‌బోతున్న‌ట్లు ఆ పోస్ట్ సారాంశం. క‌నుక తెలుగు సినిమారంగంలో వ‌స్తున్న అనుమానాన్ని ఆయ‌న సాల్వ్ చేసిన‌ట్లుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments