Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనదేశంలోనే సమంతతో నా పెళ్ళి.. సమ్మూ అల్లరి పిల్ల.. మంచమ్మాయి: నాగ చైతన్య

అక్కినేని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన విశేషాలను తెలిపాడు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు మంచి స్పందన రావడంతో సినీ యూనిట్ పండగ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుత

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (17:24 IST)
అక్కినేని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన విశేషాలను తెలిపాడు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు మంచి స్పందన రావడంతో సినీ యూనిట్ పండగ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. ఈ ఏడాది అక్టోబరులోనే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశాడు. ఇక తమ వివాహం విదేశాల్లో జరుగుతుందని ప్రచారం సాగుతోంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం సమంతతో తన వివాహం మనదేశంలోనే జరుగుతుందని స్పష్టం చేశాడు. సమంత తన అభిరుచుల్ని గమనించి తనను ప్రోత్సహిస్తుందని చెప్పాడు. 
 
తాను కూడా సమంత అభిరుచుల విషయంలో అలాగే ఉంటానని తెలిపాడు. సమంత ఓ అల్లరి చేసే మంచి అమ్మాయి అని ఆమెకు కాబోయే భర్త చైతూ సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఏడేళ్ల తమ స్నేహంలో ఒకరి నొకరు బాగా అర్థం చేసుకున్నామని.. తమ స్నేహం, ప్రేమ అన్నీ తీపిగుర్తులు మదిలో నిలిచిపోయాయని చైతూ చెప్పుకొచ్చాడు. రారండోయ్ అంటూ ఇప్ప‌టివ‌ర‌కు సినిమా కోసం పిలిచామ‌ని, ఇక త‌న‌ పెళ్లి వేడుక కోసం పిలుస్తామ‌ని అన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments