Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఖైదీ చిరు'ను కొడితే ఏముంది? 'బాహుబలి'ని కొడితేనే అదొస్తుందట... ఎవరతడు?

విలన్లకు కూడా డిమాండ్ ఉందండోయ్. తమకు నచ్చిన క్యారెక్టర్లయితేనే ఒప్పుకుంటున్నారు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో ప్రభాస్ తప్ప మిగిలిన తారాగణం గురించి వార్తలు రాలేదు. తాజాగా ఈ చిత్రంలో నటించే మరొకరి పేరు బయటకు వచ్చింది. అతనెవరయ్

Webdunia
గురువారం, 1 జూన్ 2017 (17:10 IST)
విలన్లకు కూడా డిమాండ్ ఉందండోయ్. తమకు నచ్చిన క్యారెక్టర్లయితేనే ఒప్పుకుంటున్నారు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో ప్రభాస్ తప్ప మిగిలిన తారాగణం గురించి వార్తలు రాలేదు. తాజాగా ఈ చిత్రంలో నటించే మరొకరి పేరు బయటకు వచ్చింది. అతనెవరయ్యా అంటే బాలీవుడ్ విలన్ నీల్ నితిన్. 
 
ఇతడు ఇప్పటికే సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో, అమితాబ్ నటించిన వజీర్ చిత్రాల్లో నటించి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. ఈ నేపధ్యంలో సాహో చిత్రంలో ప్రభాస్ సాహోలో విలన్ పాత్రకు ఇతడిని అడిగారట. దీనికి నీల్ నితిన్ ఒకే చెప్పేశాడట. 
 
ఐతే అంతకుముందు చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రంలో విలన్‌గా నటించమంటే నో చెప్పిన ఇతడు ఇప్పుడు ప్రభాస్ చిత్రంలో నటించడానికి ఎలా అంగీకరించాడబ్బా అని కొందరు ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరైతే... 60 ఏళ్ల చిరు హీరోను కొడితే ఏమొస్తుంది... 37 ఏళ్ల బాహుబలిని కొడితే వచ్చే కిక్కే వేరని నీల్ నితిన్ అనుకోవడం వల్లే అంగీకరించి వుంటాడని సెటైర్లు వేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: మార్చిలో జనసేన ప్లీనరీ.. మూడు రోజులు ఆషామాషీ కాదు.. పవన్‌కు సవాలే...

TTD Chairman : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. జనవరి 10, 11 12 తేదీల్లో రద్దీ వద్దు

మానవత్వం మంటగలిసిపోయింది.. ట్రక్ డ్రైవర్ గాయపడితే.. ఫోన్, డబ్బు దొంగలించేశారు.. (video)

ఇద్దరితో వివాహం, మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన నగల వ్యాపారి

ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారా.. విమానాలు నడుపుతున్నారా? బస్సు మధ్యలో వ్యక్తి.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments