Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

ఐవీఆర్
బుధవారం, 28 మే 2025 (20:44 IST)
కర్టెసి-ట్విట్టర్
క్యాస్టింగ్ కౌచ్. ఇది సినీ ఇండస్ట్రీలో మరీ ఎక్కువ అని చెప్పేందుకు ఇటీవల బైటకు వస్తున్న విషయాలను బట్టి చెప్పవచ్చు. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి అమృతా సుభాష్ షాకింగ్ విషయాలు బైటపెట్టింది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడనీ, తాకరాని చోట తాకడమే కాకుండా వెకిలిగా నవ్వాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
ఆమె తనపై జరిగిన లైంగిక వేధింపులు గురించి మాట్లాడుతూ... షూటింగ్ షాట్ గ్యాపులో నేను మేడపైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతున్నాను. ఇంతలో నా వెనుక నుంచి నేను ధరించిన టాప్ ను ఓ చేయి పైకి లేపుతోంది. నేను వెనక్కి తిరిగే లోపు అతడి చేయి నా నడుమును తడుముతోంది. వెంటనే ఆ బడా నిర్మాత వైపు నేరుగా చూసి, మీరు చేస్తున్న పని ఏంటి అన్నాను. దానికి అతడు పళ్లు ఇకిలిస్తూ, గాలికి నీ టాప్ పైకి లేచింది. దాన్ని సరిచేస్తున్నా అన్నాడు. దాంతో నేను అతడితో, అది ఎందుకు పైకి లేచిందో నాకు తెలుసు.
 
అసలు నా మీద చేయి వేయడానికి మీకు ఎంత ధైర్యం అన్నప్పటికీ అదే వెకిలి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయాడు. మరో షూటింగ్ సమయంలో ఓ దర్శకుడు నాతో రాత్రికి డ్రింక్ చేయడానికి రావచ్చు కదా అని అడిగాడు. ఆరోజు రాత్రి నేరుగా అతడి గదికి వెళ్లి తలుపు తెరిచాను. అతడితో... ఏమయ్యా నీకు మా నాన్న వయసు వుంది. నీకు ఇదేం పాడుబుద్ధి అని చీవాట్లు పెట్టాను. అందరూ షాకై నావైపు చూస్తూ నిలబడిపోయారు'' అంటూ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం