Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌వితేజ మూవీ నుంచి అను అవుట్...కార‌ణం..?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే... ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించేందుకు అను ఇమ్మాన్యుయేల్‌ను ఫిక్స్ చేసారు. ఏమైందో ఏమో

Webdunia
సోమవారం, 21 మే 2018 (12:39 IST)
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే... ఈ సినిమాలో ర‌వితేజ స‌ర‌స‌న న‌టించేందుకు అను ఇమ్మాన్యుయేల్‌ను ఫిక్స్ చేసారు. ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ నుంచి అను త‌ప్పుకుంది. దీంతో అను గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు ప్రచారంలోకి వ‌చ్చాయి.
 
దీంతో ఆ స్టోరీలకు ఫుల్‌స్టాప్‌ పడేలా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ అసలు కారణం బయటపెట్టింది. 
యూఎస్‌లో చేయబోయే 50 డేస్‌ షెడ్యూల్‌ కోసం అనూ డేట్స్‌ అడ్జస్ట్‌ కాలేదు. అందుకని మా సినిమాలో నటించరు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అందుకోసమే ఈ క్లారిఫికేషన్‌ ఇచ్చాం’’ అని ట్విట్టర్‌ ఖాతాలో నిర్మాతలు పేర్కొన్నారు. 
 
ఈ విషయంపై అనూ స్పందిస్తూ... ‘‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా డేట్స్‌ క్లాష్‌ కారణంగా అనుకోకుండా ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘అఅఆ’ టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అని పేర్కొన్నారు. అదీ..సంగ‌తి!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ర్యాగింగ్ పేరుతో నరకం.. మర్మాంగానికి డంబెల్స్ కట్టి... పదునైన పరికరాలతో గుచ్చి వేధింపులు..

ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు

Pulivendula: పులివెందుల-జగన్ కంచు కోటను బద్ధలు కొట్టనున్న టీడీపీ.. ఎలాగంటే?

యాక్టర్ విజయ్‌తో భేటీ అయ్యాక.. శ్రీవారి సేవలో ప్రశాంత్ దంపతులు (video)

బ్రాహ్మణుడుని హత్య చేశారట.. కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిన గ్రామస్థులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments