Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్లితో క్యాలండర్ గర్ల్స్‌ మధుర్ బండార్కర్‌ జర్నీ.. ఏం చేసిందో తెలుసా?

క్యాలండర్ గర్ల్స్ హీరోయిన్ మధుర్ బండార్కర్‌కు బల్లి షాకిచ్చింది. ఖరీదైన విమానంలో సీటు కింద నుంచి ఓ బల్లి వచ్చి తచ్చాడటంతో షాక్‌కు గురైంది. తమిళ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో గడిపిన ఆమె స్పైస్‌జెట

Webdunia
మంగళవారం, 30 మే 2017 (12:45 IST)
క్యాలండర్ గర్ల్స్ హీరోయిన్ మధుర్ బండార్కర్‌కు బల్లి షాకిచ్చింది. ఖరీదైన విమానంలో సీటు కింద నుంచి ఓ బల్లి వచ్చి తచ్చాడటంతో షాక్‌కు గురైంది. తమిళ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా చెన్నైలో గడిపిన ఆమె స్పైస్‌జెట్‌ విమానంలో ముంబై తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
దీంతో మండిపడిన ఈ మాజీ మిస్‌ ఇండియా.. విమానాల్లో ఇంత దారుణమైన అపరిశ్రుభత ఎలా ఉంటుందంటూ విమానంలో బల్లి తచ్చాడుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. స్పైస్‌జెట్ విమానంలో అధిక ధర చెల్లించి తాను ఈ టికెట్ కొంటే అందుకు భిన్నంగా తాను ఓ బల్లితో కలిసి ప్రయాణించాల్సి వచ్చిందని పోస్టులో వాపోయింది. 
 
తన సీటు కింద నుంచి వచ్చిన బల్లి క్రమంగా విండో వద్దకు వెళ్లి అటు నుంచి పైనున్న లగేజ్‌ క్యాబిన్‌లోకి వెళ్లిపోయిందని, దీని గురించి తాను క్యాబిన్‌ సిబ్బందికి వెంటనే ఫిర్యాదు చేసినా.. సిల్లీగా నవ్వుకున్నారని మధుర్ బండార్కర్ తెలిపింది. ఎక్కువ డబ్బు చెల్లించిమరీ తాను స్పైస్‌మాక్స్‌ సీటు కొనుగోలు చేశానని, కానీ వాస్తవానికి ఓ బల్లి పక్కన తాను కూర్చోవాల్సి వచ్చిందని బండార్కర్ వెల్లడించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments