Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానా బిజీ బిజీ... సర్దార్ జీ పేరుతో కొత్త చిత్రం.. సర్దార్ గెటప్‌లో అదిరిపోతాడట!

బాహుబలి సినిమాకు తర్వాత భల్లాలదేవ రానాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. రామానాయుడు వారసుడిగా వచ్చిన దగ్గుబాటి రానా తొలుత బాలీవుడ్‌లో నటించాడు. ఆ తర్వాత తెలుగులోకి వచ్చాడు. బాహుబలి ఆయన కెరీర్‌ను మార్చేసింది.

Webdunia
ఆదివారం, 12 జూన్ 2016 (10:23 IST)
బాహుబలి సినిమాకు తర్వాత భల్లాలదేవ రానాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. రామానాయుడు వారసుడిగా వచ్చిన దగ్గుబాటి రానా తొలుత బాలీవుడ్‌లో నటించాడు. ఆ తర్వాత తెలుగులోకి వచ్చాడు. బాహుబలి ఆయన కెరీర్‌ను మార్చేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ, హాలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే.. తాజాగా పంజాబీలో ఓ సినిమాను తన స్వంత బేనర్‌లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. 
 
ఇటీవల పంజాబీలో 'సర్దార్‌ జీ' అనే చిత్రం ఘన విజయం సాధించింది. రూ. 20 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.50 కోట్లను రాబట్టింది. ఆ హక్కులు ప్రస్తుతం సురేష్‌ ప్రొడక్షన్స్‌ వారు తీసుకున్నారని తెలిసింది. సర్దార్‌ గెటప్‌లో రానా చాలా బాగుంటాడని.. ఆ చిత్ర నిర్మాత కూడా కాంప్లిమెంట్‌ ఇవ్వడం మరో విశేషం. బాహుబలి-2 తర్వాత ఈ సినిమాపై దృష్టి పెట్టేందుకు రానా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments