Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరా సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు నోటిపై వేళ్ళేసుకున్నారట.. ఎందుకు?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (22:34 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకం ఇప్పటికే సినీ యూనిట్ సభ్యుల్లో ఉంది. స్వయంగా చిరంజీవి కుమారుడు రాంచరణ్ తేజ్ సతీమణి ఉపాసన నిర్మాతగా ఈ చిత్రం నిర్మింతం కాగా సురేంద్రరెడ్డి దర్సకత్వం వహించారు.
 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశంతో తెరకెక్కిన చిత్రంలో చిరంజీవి నటన అద్భుతమంటున్నారు సెన్సార్ బోర్డు సభ్యులు. సాధారణంగా సినిమా రిలీజ్ కు ముందు సెన్సార్ బోర్డుకు సినిమా చూపించి అందులో సన్నివేశాలను కట్ చేస్తూ ఉంటారు. అయితే సైరా సినిమా చూసిన అభిమానులు మాత్రం అద్భుతంగా ఉందంటూ కితాబివ్వడమే కాకుండా యుఎ సర్టిఫికెట్ ఇచ్చారట. 
 
అంతేకాదు ఒక్క సన్నివేశాన్ని కూడా కట్ చేయలేదట. సెన్సార్ బోర్డు సభ్యులు ఎప్పుడూ సినిమా విజయవంతం అవుతుందా లేదా అన్న విషయం చెప్పరు. కానీ సైరా సినిమా చూసిన తరువాత సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా వందరోజులకు పైగా ఆడుతుందని.. మెగాస్టార్ పేరును మరింత పెంచేస్తుందని చెప్పారట. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా విడుదల కాబోతోంది. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments