Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొర‌టాల సూచ‌న మేర‌కు బ‌రువు త‌గ్గిన ఎన్‌.టి.ఆర్‌.

Webdunia
సోమవారం, 23 మే 2022 (11:06 IST)
NTR fans poster
ఎన్‌.టి.ఆర్‌. జూనియ‌ర్ న‌ట‌న‌లో పాత్ర కోసం ఎటువంటి క‌స‌ర‌త్త‌యినా చేస్తాడు. బృందావ‌నం చిత్రం త‌ర్వాత పాత్ర‌కోసం చాలా వెయిట్ త‌గ్గాడు. కానీ అది కొంచెం ఇబ్బందిక‌రంగా మార‌డ‌టంతో ఆటువంటి కొవ్వు త‌గ్గించుకునే ప‌ని చేయ‌న‌ని స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే సాధార‌ణ‌గా బ‌రువుత‌గ్గే ప‌నిలోమాత్రం వున్నాడు. త‌గిన వ్యాయాలు చేసే ఎన్‌.టి.ఆర్‌. ఈసారి కొరటాల సూచ‌న‌మేర‌కు వెయిట్‌లాస్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు 9కేజీల లోపు త‌గ్గాల‌ని స‌న్నిహిత‌వ‌ర్గాలు చెబుతున్నారు.
 
ఈనెల 20న త‌న పుట్టిన‌రోజునాడు అభిమానుల‌ను ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌ను స‌న్నిహితుల‌ను క‌ల‌వ‌లేక‌పోయినందుకు సారీ చెప్పిన ఎన్‌.టి.ఆర్‌. ఆ త‌ర్వాత అస‌లు విష‌యం తెలుసుకున్నారు అభిమానులు. కొర‌టాల‌శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమా అదుర్స్‌లా వుండాల‌ని కోరుకుంటున్నారు. ఇంతుకు సంబంధించిన సూచ‌న‌లు ఫాన్స్ తమ హీరోల‌కు సోష‌ల్‌మీడియాలో విషెస్ చెబుతున్నారు. తాజా స‌మాచారం మేర‌కు ఎన్‌.టి.ఆర్‌. ఈ సినిమాలో గ‌డ్డెంతో క‌నిపించ‌నున్నాడు. జూలై రెండవ వారం నుండి ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.  2023 సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్లు చిత్ర నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెస్టు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటాం : లేడీ అఘోరి - వర్షిణి (Video)

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఏపీ వాసుల దుర్మరణం

గుడ్ ఫ్రైడే : క్రైస్తవ పాస్టర్లకు శుభవార్త.. గౌరవ వేతనం రూ.30 కోట్లు విడుదల

భార్యల వివాహేతర సంబంధాలతో 34 రోజుల్లో 12 మంది భర్తలు హత్య, ఎక్కడ?

తితిదే ఈవో బంగ్లాలో దూరిన పాము - పట్టుకుని సంచెలో వేస్తుండగా కాటేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments