Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా పాజిటివ్

Advertiesment
coronavirus
, సోమవారం, 23 మే 2022 (11:04 IST)
దేశంలో కొత్తగా మరో 2022 మందికి కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,31,38,393కు చేరింది. ఇందులో 4,25,99,102 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. 
 
కాగా, ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన బాధితుల్లో 5,24,459 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇపుడు దేశంలో 14,832 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో మొత్తం 2099 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా 46 మంది చనిపోయారని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంబులెన్స్ కోసం దారి.. ఏడు కార్లు ఒకదాన్నొకటి ఢీ