దేశంలో బంగారం, వెండి ధరలు మరోమారు పెరుగుతున్నాయి. ఈ ధరలను చూసిన మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం బులియన్ మార్కెట్ రేట్ల ప్రకారం. బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. ఈ పెరుగుదల వివరాలను పరిశీలిస్తే,
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,47050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51330గా వుంది.
దేశ వ్యాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,47050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330గా వుంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,48,170గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,550గా వుంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,47,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330గా వుంది.
ఇకపోతే, హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,47,050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330గా వుంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,47050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330గా వుంది.
విశాఖలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,47050గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330గా వుంది.