Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్లు గట్టిగా మూసుకుని బికినీ ఫోజులిచ్చానంటున్న బాలీవుడ్ బ్యూటీ

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (22:36 IST)
బాలీవుడ్ స్టార్ అలయ ఎఫ్... నీలిరంగు బికినీతో వేడిని పెంచుతోంది. మాల్దీవులలో విహార యాత్రకు వెళ్లిన ఆమె వాటిని హాయిగా ఆస్వాదిస్తోంది. అక్కడికి వెళ్లాక సముద్ర తీరాన్ని చూసి బికిలో ఫోజులను తీసి ఇవ్వకుండా వుండలేకపోయానంటూ చెప్పుకొచ్చింది.

తనకు ఎప్పుడూ సన్ గ్లాసెస్ పెట్టుకోవడం అలవాటనీ, అలాంటిది బీచ్ తీరానికి వచ్చేటపుడు హడావుడిలో కళ్లజోడు మర్చిపోయానంటూ వెల్లడించింది. సన్ గ్లాసెస్ లేకుండా ఎలా అని ఆలోచించాననీ, ఐతే ఏదైతే అది అవుతుంది ఫోజిలివ్వాల్సిందేనని బీచ్ లోకి దూకిందట.

ఐతే సన్ గ్లాసెస్ పెట్టుకోనందును కళ్లు మూసుకుని బికినీ ఫోజులు ఇచ్చాననీ, తను దిగిన ఫోటోలన్నీ కళ్లు మూసుకుని వుంటాయంటూ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments