ఆగస్టు 15నుంచి తనకు స్వాతంత్య్రం వస్తుందని ప్రకటించిన విశ్వక్‌సేన్‌

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (10:44 IST)
Vishwaksen
హీరో విశ్వక్‌సేన్‌ పలు సినిమాలు చేస్తున్నాడు. పాగల్‌ వంటి సినిమాలు చేసి డిఫరెంట్‌ హీరో అనిపించుకున్న ఆయన పబ్లిసిటీకోసం ఏదైనా చేయగలడని గత కొద్దికాలంగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు తన జీవితంలో మరో ఘట్టం రాబోతుందని నేడు ప్రకటించారు. సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసి ఇది నాకు మరో స్వాతంత్య్రం లాంటిదనే అర్థం వచ్చేలా చేశారు. నాపై మీ ప్రేమ చూపించే అభిమానులకు, శ్రేయోభిలాషులకు రుణపడి వుంటాను. నా జీవితంలో మరో ఘట్టం రాబోతుంది. సరికొత్త బంధంలో ప్రవేశిస్తున్నాను. ఆగస్టు 15న పూర్తి వివరాలు తెలియజేస్తానని అన్నారు.
 
ఇప్పటికే శర్వానంద్‌తోపాటు పలువురు యంగ్‌ హీరోలు వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు. ఇప్పుడు విశ్వక్‌సేన్‌ ఓ నక్‌స్ట్రక్షన్‌ కంపెనీకి చెందిన అధినేత కుమార్తెను వివాహం చేసుకోబతున్నాడని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అమ్మాయిని ఎప్పటినుంచో ప్రేమిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా వున్న విశ్వక్‌సేన్‌ రేపు ఎటువంటి వివరాలు తెలుపుతాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

చిత్తూరు నుంచి చెన్నై - బెంగుళూరుకు జస్ట్ ఓ గంటన్నర మాత్రమే జర్నీ....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

తర్వాతి కథనం
Show comments