Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

దేవీ
గురువారం, 26 జూన్ 2025 (18:18 IST)
Manchu Vishnu
మంచు విష్ణు నటించిన కన్నప్ప రేపు విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో సినిమా విశేషాలను తెలియజేస్తూ, ఇప్పటి జనరేషన్ కు తెలీని కథను చెబుతున్నాను అన్నారు. కానీ కన్నప్ప అనేది నాట్ మైథలాజికల్. కల్పితం (మంచు పురాణం). చివరిలో మాత్రం ఒరిజినల్ అంటూ  క్లారిటీ ఇచ్చాడు. అంతకు ముందు మాట్లాడుతూ, కన్నప్ప అనేది ఇంతకుముందు ఎవరూ చూపించని పాయింట్ ను మా సినిమాలో చూపించాను అన్నారు. 
 
అయితే, కన్నప్ప శివలింగం పైన కాలుపెట్టడం, నోటితో నీళ్ళు పోయడం అనేది ఉత్తరాదిలో సహించదు అన్నారు. కానీ కథను కథగా చెప్పాలని నేను డేర్ చేశాను. మన దక్షిణాదిలో కన్నప్ప కథ తెలుసు. కొన్ని ప్రాంతాల్లో కథ పూర్తిగా మన స్థాయిలో వుండకపోవచ్చు.
 
సినిమా సెన్సార్ అయ్యాక 9మంది మేథావులు తిలకించారు. అందులో బ్రాహ్మణులు వున్నారు. మా దర్శకుడు బ్రాహ్మణుడే. వారికి లేని బాధ ఏదో ప్రయోజనం కోసం కొందరు రాద్దాంతం చేశారని అన్నారు.

24 గంటల్లో లక్ష పైగా టికెట్లు అమ్ముడు పోవడం కూడా శివాజ్న గానే భావిస్తున్నా. క్రిష్ణంరాజు గారు భక్తకన్నప్ప చేశారు. ఆయన వారసులు ప్రభాస్ ఇందులో భాగం కావడం అద్రుష్టంగా భావిస్తున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: కవితను పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొత్త పార్టీ?

Chandrababu: అనంతపురంలో డిస్నీ ల్యాండ్ ఏర్పాటు.. రాయలసీమకు ప్రత్యేక ఆకర్షణ

Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు

Tamil Nadu: హెడ్ మాస్టర్ కాళ్లకు మసాజ్ చేసిన విద్యార్థులు..

lunar eclipse, బెంగళూరు నెత్తిపైన 327 నిమిషాల పాటు సుదీర్ఘ చంద్రగ్రహణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments