Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్టర్ భార్య గాత్రానికి ఫిదా అయిన తమన్.. సినిమాల్లో పాడే ఛాన్స్

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (13:21 IST)
కలెక్టర్లు సాధారణంగా చాలా ఫంక్షన్లలో కనిపించరు. కానీ ఓ కలెక్టర్ భార్య మాత్రం.. తన టాలెంట్‌తో ఏకంగా సినీ సంగీత దర్శకుడితోనే మెప్పుపొందారు. ఇక ఆ కలెక్టర్ భార్య గాత్రానికి సదరు మ్యూజిక్ డైరెక్టర్ ఫిదా అయ్యారు. తన తదుపరి సినిమాలో పాట పాడే ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారు. 
 
విశాఖ జిల్లా కలెక్టర్ వినయ చంద్ సతీసమేతంగా పాటలు పాడి విశాఖ ఉత్సవ్‌లో సందడి చేశారు. సంగీత దర్శకుడు తమన్ వారి టాలెంట్‌కు అబ్బురపడ్డారు. పాట పూర్తికాగానే ఆ కలెక్టర్‌ దంపతులను సత్కరించారు. ఇకపోతే.. రెండు రోజులు పాటు విశాఖ వాసులను అలరించిన విశాఖ ఉత్సవ్ ఘనంగా ముగిసింది. ఈ వేడుకను సీఎం ప్రారంభించారు. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు తమన్ సంగీత విభావరితో ఉత్సవాలు ముగిశాయి.
 
ఇకపోతే.. దేవి శ్రీప్రసాద్, తమన్ సంగీత వీనుల విందు నడుమ ఉత్సవం సాగింది. సరిలేరు నీకు ఎవ్వరు ఆడియో లాంచ్, వెంకీ మామ చిత్ర ప్రమోషన్‌తో సినీ తారలు విశాఖ ఉత్సవ్‌లో తళుక్కుమనిపించారు. ఇదే వేదికపై సరిలేరు నీకెవ్వరూ చిత్ర ఆడియో లాంచ్ కూడా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments