Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

వరుణ్
సోమవారం, 1 జులై 2024 (11:30 IST)
'కల్కి' సినిమాలో అర్జునుడి పాత్రలో కనిపించిన విజ‌య్ దేవరకొండ ఆ పాత్రలో సరిగా సూట్ అవ్ లేదంటూ... ‌త‌న డైలాగ్ డెలివ‌రీ బాలేదంటూ.. సోషల్  మీడియాలో అతనిపై నెటిజెన్స్ కొందరు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే త‌న సోషల్ మీడియా హ్యాండిల్స్ డీపీలో ట్రోలింగ్ చేస్తున్న గెట‌ప్ ఫొటోనే పెట్టాడు విజ‌య్. కాగా ఇప్పుడు ఆ పాత్ర గురించి అత‌ను ఓ కార్య‌క్ర‌మంలో స్పందించారు. ఈ చిత్రాన్ని ఆదివారం రాత్రి ఆయన తిలకించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, కల్కిలో అర్జునుడి పాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పాత్ర‌ను తాను కేవ‌లం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌తో ఉన్న స్నేహం, ప్ర‌భాస్ మీద ఉన్న అభిమానంతోనే చేసిన‌ట్లు విజ‌య్ తెలిపాడు. 
 
తాను సినిమా చూశాన‌ని.. సినిమాకు అందులో త‌న పాత్ర‌కూ మంచి స్పంద‌న లభిస్తోంద‌ని తెలిపాడు. క‌ల్కి మూవీతో తెలుగు సినిమా స్థాయి పెరిగిందని.. ఇంత భారీ ప్రాజెక్టులో తాను కూడా భాగం కావ‌డం గ‌ర్వంగా అనిపిస్తోంద‌ని విజ‌య్ తెలిపాడు. తాను సినిమాలో క‌నిపించింది త‌క్కువ స‌మ‌యమే అయినా.. దాని ఇంపాక్ట్ బాగా ఉంద‌న్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments