ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

దేవీ
సోమవారం, 21 జులై 2025 (09:49 IST)
Vijay Deverakonda at home
విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్ డమ్ ను ముందుకు రాబోతున్నాడు. తనఇంటినుంచే ప్రచారాన్ని మొదలు పెట్టాడు. కుర్చీలో కూర్చుని తుపాకి చేతితో పట్టుకుని మొత్తం తగలబెడతానికి సిద్ధమంటూ కాప్షన్ తో అలరిస్తున్నాడు. పలు భాషల్లో విడుదలకాబోతున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ  చాలా ఆశలు పెట్టుకున్నాడు. జులై 31న విడుదలకాబోతున్న ఈ సినిమాకోసం తదుపరి 10 రోజులు ప్రమోషన్లు ప్రారంభమవుతాయి.
 
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రం మంచి అంచనాలు సెట్ చేసుకుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ గ్యాప్ లో ట్రైలర్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ ట్రైలర్ పై లేటెస్ట్ న్యూస్ తెలుస్తోంది.  ట్రైలర్ జూలై 25న విడుదల చేస్తున్నట్టుగా సమాచారం. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు, సంగీతం హైలైట్ గా అవుతుాయని చెబుతున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

తత్కాల్ విధానంలో కీలక మార్పు ... ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కు కూడా ఓటీపీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments