Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవాలో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న, వాళ్లకు అక్కడ ఏం పని?

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (15:52 IST)
గీతగోవిందం హిట్ పెయిర్ విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న గోవా వెళ్లారు. గోవా అనగానే చాలామంది అదో హాట్ టాపిక్ అన్నట్లు చూస్తుంటారు. ఐతే ఈ జోడీ వెళ్లింది న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు. స్నేహితుల మధ్య నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
 
కాగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని పేర్కొంటూ వారి గురించి చాలా గాసిప్స్ వచ్చాయి. దీనిపై రష్మిక మాట్లాడుతూ... సినిమాల్లో ఇవన్నీ మామూలే అని తెలుసు. నోటికొచ్చింది రాసేస్తుంటారు. ఏదో రెండుమూడు చిత్రాల్లో వరుసగా నటించిన మాత్రాన అలా లింక్ పెట్టేస్తారా అంటూ మండిపడింది.
 
కాగా రష్మిక మందన్న ఇప్పటికే టాలీవుడ్ చిత్రాలతో బిజీగా వుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రెండు ఆఫర్లు అందుకుని ఖుషీగా వుంది. మరోవైపు విజయ్ దేవరకొండ ఫైటర్ చిత్రంలో నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments