Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండతో మళ్లీ నటిస్తా.. రష్మిక

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (12:29 IST)
యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ విజయ్ దేవరకొండ- రష్మిక జోడీకి టాలీవుడ్‌లో ఉన్న క్రేజే వేరు. ఇండస్ట్రీకి వచ్చి రావడంతోనే 'గీత గోవిందం' ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఈ జంట మరోసారి కలిసి నటించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్న తరుణంలో రష్మిక స్పందించింది. 
 
సరైన కథ​ దొరికితే, విజయ్​తో మరోసారి కచ్చితంగా నటిస్తానని తెలిపింది. దీనికోసం తానెంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు రష్మిక చెప్పింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమె ఈ విషయాన్ని తెలిపింది. 
 
రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తుండగా.. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

కాకినాడలో కూలిన వేదిక.. కిందపడిన కూటమి నేతలు (Video)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments