Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీమామ విడుదల తేదీపై క్లారిటీ?

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (16:03 IST)
విక్టరీ వెంకటేష్, అక్కినేని అబ్బాయి నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం "వెంకీమామ". బాబీ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రం ఒక్క పాట మినహా మిగిలిన షూటింగ్ అంతా పూర్తిచేసుకుంది. ఇందులో నిజ జీవితంలో మామా అల్లుళ్లుగా ఉన్న వెంకటేష్ - నాగ చైతన్యలు వెండితెరపై కూడా అదే పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగనుంది. యూత్.. మాస్.. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ కథను తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు. 
 
అయితే, ఈ చిత్రాన్ని విజయదశమికి రిలీజ్ చేయాలని భావించారు. కానీ, ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా, అక్టోబరు రెండో తేదీన మెగాస్టార్ చిరంజీవి "సైరా నరసింహా రెడ్డి" చిత్రం విడుదలవుతోంది. దీంతో డిసెంబరు మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments