Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ మహా నటుడికి అప్పు ఇచ్చానని చెప్పుకుంటానన్న వేణు మాధవ్... ఎవరికి?

Webdunia
మంగళవారం, 1 అక్టోబరు 2019 (13:05 IST)
వేణు మాధవ్ కన్నుమూత టాలీవుడ్ ఇండస్ట్రీని శోకంలో ముంచింది. ఇంకా ఆయనతో వున్న జ్ఞాపకాలను పలువురు తారలు గుర్తు చేసుకుంటున్నారు. వారిలో సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు కూడా వున్నారు. 
 
వేణు మాధవ్ గురించి ఆయన చెపుతూ... ఓసారి వేణు మాధవ్, ముత్యాలు వస్తావా - అడిగింది ఇస్తావా అనే పాటకు అల్లు రామలింగయ్య గారిలా అనుకరిస్తూ చేసిన నటన చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అచ్చం అల్లు రామలింగయ్యగారిలానే నటిస్తూ వేణు మాధవ్ అద్భుతంగా చేసి చూపించాడు. ఇంకా అతడిలో ఎన్నో విద్యలున్నాయి. 
 
ఓసారి నేను షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు అర్జెంటురు 2 వేల రూపాయలు అవసరపడ్డాయి. డబ్బు కావాలని అడగ్గానే వెంటనే రెండు వేలు ఇచ్చాడు. ఆ తర్వాత ఆ డబ్బును వెనక్కి ఇవ్వబోతే తీసుకోలేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ డబ్బును వేణు మాధవ్ తీసుకునేందుకు అంగీకరించలేదు. చివరికి... ఎందుకు డబ్బు తీసుకోవూ అని అడిగితే, ఓ మహా నటుడికి అప్పు ఇచ్చానని చెప్పుకుంటాని అని అన్నాడు వేణు మాధవ్" అంటూ ఆవేదన చెందారు కోట శ్రీనివాసరావు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments